కెసిఆర్ కు విరుగుడు: రేవంత్ రెడ్డికి తెలుగు యువత పగ్గాలు

తెరాస కార్యకర్తలను ఎదుర్కోవడానికి అవసరమైన అంగ బలాన్ని సమకూర్చడంలో రేవంత్ రెడ్డి తగిన విధంగా వ్యవహరిస్తారని, దాని వల్ల ప్రతిచోటా తెలుగు యువత కార్యకర్తలను మోహరించి, తెలంగాణ ప్రాంతంలో తెలంగాణవాదులను తిప్పికొట్టేలా చూడాలని చంద్రబాబు భావిస్తున్నట్లు తెలుస్తోంది. అందుకు రేవంత్ రెడ్డి తగినవారని ఆయన దృష్టికి వచ్చిందని అంటున్నారు. అయితే, రేవంత్ రెడ్డి పార్టీ పొలిట్ బ్యూరోలో స్థానం కోసం పట్టుబడుతున్నట్లు చెబుతున్నారు.












Click it and Unblock the Notifications