రాజీనామాకే కట్టుబడి ఉన్నా: జస్టిస్ నాగార్జున రెడ్డి

ప్రధాన న్యాయమూర్తి కక్రూ ఒత్తిడి తెచ్చినప్పటికి ఆయన రాజీనామాకు ఒప్పుకోలేదు. న్యాయవాదులు నిరసన తెలుపుతూ కోర్టు విధులు బహిష్కరించడం, దుర్బాషాలాడటంతో ఆయన మనస్తాపం చెందినట్లు చెప్పిన విషయం తెలిసిందే. తెలంగాణ న్యాయవాదుల డిమాండ్ ను సీమాంధ్ర న్యాయవాదులు కూడా నాగార్జున రెడ్డి ఎదుట సమర్థించినట్లు సమాచారం. అయితే, తెలంగాణ న్యాయవాదులు అనుసరించిన పద్ధతికి నాగార్జున రెడ్డి మనస్తాపం చెందినట్లు ప్రచారం జరుగుతోంది.












Click it and Unblock the Notifications