తెలంగాణ ప్రజలకు పూర్తి స్వాతంత్ర్యం మాతోనే: చంద్రబాబు

తెలుగుదేశం హయాంలో రాష్ట్రంలో అభివృద్ధి, సమస్యల పరిష్కారానికే కేటాయించామన్నారు. తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో తెలంగాణలో పటేల్, పట్వారీ వ్యవస్థను రద్దు చేసిందని, ఆ కారణంగానే ఇక్కడి ప్రజలు స్వాతంత్ర్యం వచ్చిన భావన కలిగి ఉన్నారన్నారు.












Click it and Unblock the Notifications