తన సొంత భవనం కూల్చివేతకు వైయస్ జగన్ ఆర్డర్

బెంగళూర్ లోని అత్యంత విలాసవంతమైన నివాస భవనాన్ని పోలిన నివాస భవనాన్ని ఆయన హైదరాబాదులోనూ నిర్మిస్తున్నారు. అయితే, ఈ భవనాలు మీడియా దృష్టిని ఆకర్షించి తీవ్ర దుమారం రేపాయి. పైగా, నగర పాలక సంస్థ ఇచ్చిన అనుమతులను అతిక్రమించి ఆ భవనం నిర్మాణం జరుగుతున్నట్లు కూడా వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలో నిబంధనల అతిక్రమణకు మించి ఉన్న భాగాలను కూల్చివేసేందుకు క్రేన్ లు రంగంలోకి దిగినట్లు సమాచారం. ముందు జాగ్రత్త చర్యగానే భవనంలోని కొన్ని భాగాల కూల్చివేతకు జగన్ ఆదేశాలు జారీ చేసినట్లు చెబుతున్నారు.












Click it and Unblock the Notifications