వైయస్ జగన్ కు డ్రగ్స్ పని చేయడం లేదా?

మరిన్ని రోజులు యాంటీ బయాటిక్స్ తీసుకుంటూనే తగిన విశ్రాంతి కూడా తీసుకోవాలని వైద్యులు చెబుతున్నట్లు సమాచారం. లేకుంటే మరింతగా ఇన్ ఫెక్షన్ తిరగబడుతుందని చెబుతున్నారు. జగన్ ఆదివారం నుంచి గానీ సోమవారం నుంచి గానీ తన ఓదార్పు యాత్రను తిరిగి కొనసాగించాలని అనుకుంటున్నారు. అయితే, అది సాధ్యమవుతుందా అనేది కూడా అనుమానమేనని చెబుతున్నారు. కాగా, నెల్లూరు జిల్లాలో వెంటనే ఓదార్పు యాత్ర సాగించాలనే ఆయన ఆలోచన కార్యరూపం దాలుస్తుందా అనేది కూడా సందేహంగానే ఉంది.












Click it and Unblock the Notifications