కర్నూలు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

కర్నూలులో ఓ వ్యక్తిని హత్య చేసి తల తీసికెళ్లిన హంతకులు

By Pratap
|
Google Oneindia TeluguNews

Kurnool Dist Map
కర్నూలు: కర్నూలులోని బాలాజీనగర్ లో ఓ వ్యక్తి అత్యంత దారుణమైన హత్యకు గురయ్యాడు. హత్యకు గురైన వ్యక్తి ఆనవాళ్లు లభించడం లేదు. గుర్తు తెలియని వ్యక్తులు వ్యక్తిని నరికి మొండాన్ని వదిలేసి తలను తీసుకెళ్లారు. శనివారం తెల్లవారు జామున జరిగిన ఈ సంఘటన స్థానికంగా సంచలనం సృష్టించింది.

పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. హత్యకు గురైన వ్యక్తి తల కోసం అన్వేషిస్తున్నారు. మృతదేహం వద్ద శ్రీనివాసులు అనే పేరుతో రంగారెడ్డి జిల్లాకు చెందిన డ్రైవింగ్ లైసెన్స్ లభించినట్లు పోలీసులు తెలిపారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X