వైయస్ జగన్ హై కమాండ్ నుంచి చర్యను కోరుకుంటున్నారా?

చర్య తీసుకుంటే తమ పని సులభమవుతుందని జగన్ వర్గం భావిస్తున్నట్లు తోస్తోంది. పార్టీ హైకమాండ్ చర్యలు తీసుకుంటే దండెత్తడానికి వీలు కలుగుతుందనేది ఆలోచన. చర్యలు తీసుకోకుండా బయటకు వెళ్లి సొంత కుంపటి పెట్టుకోవడానికి తగిన కారణం కనిపించదు. అంతేకాకుండా ప్రజల నుంచి సానుభూతి కూడా తక్కువగా లభించే అవకాశం ఉంది. అందువల్ల జగన్ పై సాధ్యమైనంత త్వరగా చర్యలు తీసుకుంటే మంచిదనే అభిప్రాయం జగన్ వర్గంలో ఉంది.












Click it and Unblock the Notifications