టి. సుబ్బరామిరెడ్డికి కేంద్రంలో మంత్రి పదవి?

సోనియా గాంధీకి అభిమాన పాత్రుడైన సుబ్బరామిరెడ్డికి త్వరలో కేంద్ర మం త్రి వస్తుందని జోస్యం చెప్పారు. ఎంతో ముఖ్యమైన సైన్స్ అండ్ టెక్నాలజీ పార్లమెంటరీ కమిటీకి అధ్యక్షుడైన సుబ్బరామిరెడ్డి దేశ భవిష్యత్తుకు చెందిన అ తి కీలక బిల్లును ప్రవేశ పెట్టే అవకాశం రానుండడం అభినందనీయమన్నారు.












Click it and Unblock the Notifications