జగన్ కుటుంబసభ్యులపై వి.హనుమంతరావు రుసరుస

వైఎస్ రాజశేఖరరెడ్డి మృతిని తట్టుకోలేక ఎవరూ మృతి చెందలేదన్న తన వ్యాఖ్యలపట్ల కట్టుబడి ఉన్నట్టు చెప్పాడు. 400 మంది మృతి చెందినట్టు జగన్ వర్గీయులు పేర్కొనడాన్ని ఆయన ఖండించారు. అయన మృతితో రాష్ట్రంలో ఎవరూ చావలేదని చెప్పారు.












Click it and Unblock the Notifications