సీమాంధ్రులు దాడులు చేస్తే ప్రతి దాడులు తప్పవు: ఓయు ఐకాస

విశాఖతోపాటు అనంతపురంలో సైతం తెలంగాణ విద్యార్థులపై దాడులు జరుగుతున్నాయన్నారు. ఈ విషయంలో ఊరుకునేది లేదని మరోసారి అలాంటి దాడులు చేస్తే తమ ప్రతాపం చూపిస్తామన్నారు. కాగా అక్టోబర్ 9న తెలంగాణ దళిత మహాజన విద్యార్థి సభను ప్రారంభిస్తున్నట్టు చెప్పారు. ఈ కార్యక్రమానికి ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి మాయావతి ముఖ్య అతిథిగా హాజరు కానున్నట్టు చెప్పారు.












Click it and Unblock the Notifications