తెలంగాణ న్యాయవాదులతో ప్రభుత్వ ఒప్పందంపై గరం

తెలంగాణ న్యాయవాదులతో ప్రభుత్వం జరిపే చర్చలకు తమకు కూడా భాగం కల్పించాలని కోరినా ప్రభుత్వం పట్టించుకోలేదని శైలజానాథ్ విమర్శించారు. ప్రభుత్వం తెలంగాణ న్యాయవాదులతో చేసుకున్న లిఖితపూర్వక ఒప్పందం అనేక సమస్యలకు కారణమవుందని ఆయన అన్నారు. తెలంగాణ న్యాయవాదులతో చేసుకున్న ఒప్పందం విషయంలో చట్టపరమైన, రాజ్యాంగపరమైన అంశాలను పరిశీలిస్తామని తమకు ముఖ్యమంత్రి హామీ ఇచ్చినట్లు ఆయన తెలిపారు.












Click it and Unblock the Notifications