అజరుద్దీన్ ఎపిసోడ్ : ఎవరో 'జ్వాల'ను రేపారు

బాడ్మింటన్ అసోసియేషన్ ఎన్నికల నుంచి అజర్ ను తప్పించడానికి ప్రత్యర్థులు ఆ ఎత్తు వేసినట్లు సమాచారం. నిజానికి, అజర్, జ్వాల కుటుంబాల మధ్య చాలా సన్నిహిత సంబంధాలున్నాయి. అప్పటికే వారింటికి వీరు పోవడం, వీరింటికి వారు రావడం సర్వసాధారణంగా జరుగుతున్న విషయం. దాన్ని అజర్ ప్రత్యర్థులు మరో విధంగా చిత్రీకరించారు. ప్రత్యర్థుల ప్రచారం వల్ల చేతన్ ఆనంద్ తో జ్వాల విడాకులు తీసుకోవాల్సిన పరిస్థితిని తెచ్చి పెట్టింది.












Click it and Unblock the Notifications