ఎమ్మార్ ప్రాపర్టీస్ పై లైవ్ ను స్మాష్ చేసిన అంబటి రాంబాబు

తాను సిబిఐ విచారణకు సిద్ధపడ్డానని ఆయన చెప్పారు. ఆరోపణలు నిజమా, కాదా అని తేల్చే పని తనది కాదని, ఎపిఐఐసి వ్యవహారంలో తన పాత్ర ఏమీ ఉండదని, బోర్డు నిర్ణయం మేరకే అంతా జరుతుందని చెప్పే ప్రయత్నం చేశారు. ఈ అవినీతి గురించి వదిలేయండి, చంద్రబాబు నాయుడు పాలనలో అవినీతి మాటేమిటని అన్నారు. అన్ని తేల్చి చెప్తారనుకున్న అంబటి రాంబాబు ఏమీ చెప్పకుండానే ముగించారు. అయితే, తనకు వస్తున్న ప్రశ్నలకు ఆయన తీవ్రంగా ఇబ్బంది పడ్డారనేది మాత్రం ప్రోగ్రామ్ లో తెలిసిపోయింది. బహుశా, మరోసారి అటువంటి కార్యక్రమానికి ఆయన హాజరు కాకపోవచ్చు.












Click it and Unblock the Notifications