సోంపేటలో కృష్ణమూర్తి మహాలక్ష్మి ఆస్పత్రిలో బాంబు పేలుడు

కృష్ణమూర్తికి చెందిన ఈ వైద్యశాల సోంపేటలోని పోలీసు స్టేషన్ కు ఎదురుగానే ఉంది. దీంతో పోలీసులు ఉలిక్కిపడ్డారు. వెంటనే పోలీసులు హాస్పిటల్ కు వచ్చారు. స్థానిక తహసీల్దారు కూడా వచ్చి పరిస్థితి సమీక్షించారు. కృష్ణమూర్తి సోంపేట ఉద్యమంలో కీలక పాత్ర పోషించటంతో పేలుడు పలు అనుమానాలకు తావిస్తుంది. ఆంతేకాకుండా ఎవరూ ఉండని బాత్ రూంలో పెట్టడం, సోంపేట ఉద్యమం తదితర విషయాలను పోలీసులు పరిగణలోకి తీసుకొని దర్యాప్తు చేసే అవకాశాలు ఉన్నాయి.












Click it and Unblock the Notifications