కెసిఆర్ కు కౌంటర్: తెలంగాణలో టిడిపి చంద్ర దళం

తెరాస, దాని అనుబంధ సంస్థల నాయకులు చేస్తున్న విమర్శలను ఈ దళం తిప్పికొడుతుంది. అవసరమైతే తెరాస నాయకులపై, దాని అనుబంధ విద్యార్థి సంఘం నాయకులపై, కార్యకర్తలపై ఆ దళ సభ్యులు ఎదురు దాడులకు పూనుకుంటుంది. ఈ చంద్రదళం మరో వారం రోజుల్లో పూర్తిగా రూపుదిద్దుకోవచ్చునని అంటున్నారు. ఈ దళంలో తెలంగాణకు చెందిన కడియం శ్రీహరి వంటి సీనియర్ నాయకులకు స్థానం కల్పించడం లేదు.












Click it and Unblock the Notifications