ఖరారు కాని బరాక్ ఒబామా భారత పర్యటన

తమ కార్యాలయం ద్వారా రోజుకు 500 మంది విద్యార్థులను ఇంటర్వ్యూ చేసి ఇందులో 75 శాతం మందికి వీసాలు ఇస్తున్నామని ఆమె చెప్పారు. గచ్చిబౌలిలోని 12 ఎకరాల్లో త్వరలోనే అమెరికా కాన్సులేట్ కు శాశ్వత భవన సముదాయం నిర్మిస్తామని ఆమె చెప్పారు. తన భారత భారత సంతతివారేనని ఆమె చెప్పారు. ఒబామా భారత పర్యటన విజయవంతమవుతుందని ఆమె ఆశాభావం వ్యక్తం చేశారు.












Click it and Unblock the Notifications