కామన్ వెల్త్ క్రీడల్లో మరో అపశృతి: కూలిన పైకప్పు

తాజాగా రెండో ప్రమాదంతో కామన్ వెల్త్ క్రీడలపై నీలినీడలు అలుముకున్నాయి. క్రీడాగ్రామంలో వసతుల కొరతపై కామన్ వెల్త్ క్రీడల సమాఖ్య చీఫ్ ఫిన్నెల్ ఆందోళన వ్యక్తం చేశారు. కామన్ వెల్త్ క్రీడలకు తాము క్రీడాకారులను పంపడం లేదని న్యూజిలాండ్ ప్రకటించింది. టోర్నీయే రద్దు కావచ్చునని వ్యాఖ్యానించింది. నాసిరకం నిర్మాణాలపై, కుంభకోణాలపై చాలా కాలంగా వివాదాలు చెలరేగుతున్న విషయం తెలిసిందే.












Click it and Unblock the Notifications