ప్రత్యర్థులపై ఓదార్పు యాత్రలో విరుచుకుపడిన వైయస్ జగన్

డాక్టర్ వైఎస్సార్ పరిపాలన రాష్ట్రంలో స్వర్ణయుగం అని జగన్ అన్నారు. ప్రతి చెల్లెమ్మ లక్షాధికారి కావాలన్నది వైఎస్సార్ ఆశయం అన్నారు. మాట తప్పని, మడమ తిప్పని మహానేత ఆయన అన్నారు. పేదల కోసం దేశంలో ఏ రాష్ట్రంలో ప్రవేశపెట్టని అద్వితీయమైన పథకాలు ప్రవేశపెట్టి వెస్సార్ ఆదర్శ ముఖ్యమంత్రిగా నిలిచారన్నారు.












Click it and Unblock the Notifications