ఇంజనీరింగ్ విద్యార్థిని దివ్య హత్య కేసులో శేఖర్ అరెస్టు

గత ఐదు రోజులుగా శేఖర్ కోసం పోలీసులు తీవ్రంగా గాలిస్తున్నారు. చివరికి అతన్ని పోలీసులు ముంబైలో అదుపులోకి తీసుకుని హైదరాబాద్ తీసుకు వచ్చినట్లు సమాచారం. తనను ప్రేమించి మోసం చేసినందుకే దివ్యను హత్య చేసినట్లు శేఖర్ పోలీసులకు చెప్పినట్లు సమాచారం. శేఖర్ ను పోలీసులు విచారిస్తున్నారు. అతన్ని మీడియా ముందు ప్రవేశపెట్టే అవకాశం ఉంది.












Click it and Unblock the Notifications