కాపురానికి పనికి రాని సాఫ్ట్ వేర్ ఇంజినీర్ భార్యపై హత్యాయత్నం

తన భర్త సంసారానికి పనికి రాడని తెలుసుకున్న అరుణ హతాశురాలైంది. ఆ విషయమే అతనితో అన్నది. దాంతో ఆగ్రహించిన అతను అరుణను హత్య చేయడానికి ప్రయత్నించాడని అంటున్నారు. ఆ తర్వాత సమస్య పరిష్కారానికి కొంత మంది పెద్దలు రంగంలోకి దిగారు. వివాదం పరిష్కరించుకోవడానికి సూళ్లూరుపేట రావాలని వారు ఆ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ ను అడిగారు. అయితే, వారినే బెంగళూర్ రావాల్సింగా అతను చెబుతున్నట్లు సమాచారం. దీంతో అరుణ కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేసే ఉద్దేశంతో ఉన్నారు.












Click it and Unblock the Notifications