కూలిన వైయస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహం: ఒకరికి తీవ్ర గాయాలు

ప్రకాశం జిల్లాలో వైయస్ జగన్ ఓదార్పు యాత్ర జరుగుతున్న విషయం తెలిసిందే. వైయస్ జగన్ తన ఓదార్పు యాత్రలో భాగంగా వైయస్సార్ విగ్రహాలను ఆవిష్కరిస్తున్నారు. దీంతో ప్రకాశం జిల్లాలో చాలా చోట్ల వైయస్ విగ్రహాలు ఏర్పాటయ్యాయి.












Click it and Unblock the Notifications