కోటి మంది మహిళలతో తెలంగాణలో బతుకమ్మ: కవిత

బతుకమ్మ పోస్టర్‌ను కవిత, ప్రొఫెసర్ జయశంకర్‌లు శనివారం విడుదల చేశారు. సందర్భంగా కవిత మాట్లాడారు. బతుకమ్మను రాష్ట్ర పండుగగా గుర్తించాలని డిమాండ్ చేశారు. తెలంగాణ ప్రజలు ముఖ్యంగా మహిళలు ఎంతో భక్తి శ్రద్ధలతో జరుపుకునే బతుకమ్మను రాష్ట్ర పండుగగా గుర్తించాలని కవిత ప్రభుత్వాన్ని కోరారు. తెలంగాణ సాంస్కృతిక రంగంలో తెలంగాణ జాగృతి చేస్తున్న కృషిని జయశంకర్ ప్రశంసించారు.












Click it and Unblock the Notifications