అమెరికా అధ్యక్షుడు ఒబామాకు లేఖ రాసిన చిరంజీవి

కాగా, ఇదే విషయంపై కాంగ్రెసు నాయకులు ఇప్పటికే ఒబామాకు, రోశయ్యకు లేఖలు రాశారు. తన నియోజకవర్గం కావడంతో చిరంజీవి ఒబామాకు ఆ లేఖ రాసినట్లు భావిస్తున్నారు. అయితే, ఒబామా విజ్ఞప్తిని ఒబామా మన్నిస్తారా, లేదా వేచి చూడాల్సిందే.












Click it and Unblock the Notifications