ఈనాడు, సాక్షి డైలీల వైరం: భౌతిక దాడులకు దారి తీస్తోందా?

ఒక వార్తకు సంబంధించి 1,104 విద్యుత్ యూనియన్ నాయకులు సాక్షి దినపత్రిక కార్యాలయానికి వచ్చి వివరణ ఇస్తున్న సమయంలో ఈనాడు స్టాఫ్ రిపోర్టర్ వాసుదేవరావు, ఫొటోగ్రాఫర్ రవికుమార్, ఈటీవీ కంట్రిబ్యూటర్ జగదీష్ బలవంతంగా కార్యాలయంలోకి చొచ్చుకువచ్చారని, లోనికి అనుమతించని ఆఫీస్ బాయ్ పై దాడి చేశారని సాక్షి రాసింది. సాక్షి సిబ్బందిని దుర్బాషలాడుతూ దాడులకు దిగారని ఆరోపించింది. దీనిపై సాక్షి సిబ్బంది పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఎస్సీ, ఎస్టీ అత్యాచార నిరోధ చట్టం కింద పోలీసులు కేసు నమోదు చేసినట్లు సాక్షి తెలిపింది.












Click it and Unblock the Notifications