గుంటూరు జిల్లా తెనాలిలో నర్సింగ్ కాలేజీ విద్యార్థిని ఆత్మహత్య

నళిని ఆత్మహత్యకు గల కారణాలు తెలియరాలేదు. అయితే ప్రేమ వ్యవహారం ఆమెను ఆత్మహత్యకు పురికొల్పి ఉండవచ్చునని అనుమానిస్తున్నారు. విద్యార్థిని ఆత్మహత్య చేసుకున్న విషయాన్ని కళాశాల యాజమాన్యం చాలా సేపు గోప్యంగా ఉంచింది.












Click it and Unblock the Notifications