చిరంజీవి ఫ్యాన్స్ కే మొదటి ప్రిఫరెన్స్: నాగబాబు

అభిమానులు చిరంజీవిని ఎలా అయితే నమ్ముకున్నారో, చిరంజీవి సైతం అభిమానులను ఆలాగే నమ్ముకున్నారని ఆన్నారు. అయన నమ్మకానికి తగ్గట్టు పని చేస్తూ రాష్ట్రవ్యాప్తంగా ప్రజారాజ్యం పార్టీని బలోపేతం చేయాలన్నారు. ఇన్నాళ్లు పార్టీలో ఉన్న దొంగల వల్ల పార్టీకి నష్టం జరిగింది కాని వారి వల్ల పార్టీకి ఎలాంటి లాభం జరగలేదన్నారు. వారు మాత్రం లాభపడ్డారని విమర్శించారు. చిరంజీవి ఆధ్వర్యంలో పార్టీని బలోపేతం చేసి రాబోయే ఎన్నికల్లో మిగిలిన పార్టీలకు ధీటుగా ఎదుర్కొనేలా ప్రజారాజ్యం కార్యకర్తలను సన్నద్ధం చేయాల్సిన బాధ్యత చిరంజీవి ఆభిమానులపైనే ఉందని ఆయన ఆన్నారు.












Click it and Unblock the Notifications