విద్యార్థినిపై లెక్చరర్ వేధింపులు: విద్యార్థి సంఘాల ఆందోళన

విద్యార్థినిని ఆత్మహత్య నేపథ్యంలో కళాశాల ఎదుట వివిధ విద్యార్థి సంఘాలు ఆందోళన చేస్తున్నాయి. విద్యార్థిని ఆత్మహత్యకు కారకుడైన లెక్చరర్ ను వెంటనే అరెస్టు చేసి జైళ్లో పెట్టాలని, కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నాయి. కళాశాలల్లో జరుగుతున్న ఇలాంటి ఆనాగరిక చర్యలపై పోలీసులు దృష్డి సారించాలని, ఆవేశంలో యువతతో పాటు, విద్యను బోధించి భవిష్యత్తును తీర్చిదిద్దవలసిన లెక్చరర్లు సైతం ఇలా వేధింపులకు పాల్పడటంపై కళాశాలపై ప్రత్యేక నిఘా ఉంచాలన్నారు. కాగా విద్యార్థినిని పరిస్థితి విషమంగా ఉన్నట్లు డాక్టర్లు చెబుతున్నారు.












Click it and Unblock the Notifications