కాంగ్రెసులో ఎమ్మెల్యేలు, మంత్రుల మధ్య విభేదాలు లేవు:డి.శ్రీనివాస్

తెలంగాణలో కాంగ్రెసు నాయకులంతా కలిసే కట్టుగా ఉండాలని, లేకుంటే వ్యతిరేకులు లాభపడుతారని కె.కేశవరాను ఆన్నారు. తెలంగాణ కాంగ్రెసు వారంతా కలిసి కట్టుగా తెలంగాణ కోసం పోరాడుతామన్నారు. విద్యార్థులపై పెట్టిన కేసులను ఎత్తివేయాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు. వారు ఆవేశంతో చేసిన పనికి భవిష్యత్తును కాలరాచే వనిని ప్రభుత్వం చేయవద్దన్నారు.












Click it and Unblock the Notifications