రాజకీయాల్లో జగన్ పసిగుడ్డు: ఎర్రంనాయుడు

ఇక కాంగ్రెస్ ప్రభుత్వం పాలన అంతా ఆస్తవ్యస్తంగా ఉందని ప్రజలు గెలిపించినందుకు బాధపడుతున్నారన్నారు. రాష్ట్రంలోని శాంతిభద్రతలకు చలసాని పండు హత్యనే అద్దం పడుతుందన్నారు. అప్పుడు రాజశేఖర్ రెడ్డి, ఇప్పుడు రోశయ్య హయాంలో రాష్ట్రంలో శాంతిభద్రత కొరవడిందన్నారు. అధికారం చేతిలో ఉందని వ్యోక్స్ వ్యాగన్ అక్రమాలనుండి మంత్రి బొత్స సత్యనారాయణ తప్పించుకున్నాడని, కాని దానికి ఆయనే బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు.












Click it and Unblock the Notifications