టీవీ9 వార్తపై మహేందర్ రెడ్డి తీవ్ర ఆగ్రహం

తాను పోలీసు స్టేషన్ కు వెళ్లలేదని అతను చెప్పాడు. ఆ మహేందర్ రెడ్డి ఎవరో తనకు తెలియదని, తన జీవితాన్ని నాశనం చేయవద్దని అతను అన్నాడు. ఎందరో మహేందర్ రెడ్డిలో ఉంటారు కదా, మీరే ఎందుకు ప్రతిస్పందించారని అడిగితే సమ్మిరెడ్డి సోదరుడని చెప్పారు కాబట్టి ఫోన్ చేశానని అతను జవాబిచ్చారు. హైదరాబాదులోని కూకట్ పల్లిలో పోలీసులు సోదాలు నిర్వహించిన ఇల్లు మీది కాదా అని అడిగితే అతను సరైన సమాధానం ఇవ్వలేదు. కాగా, మహేందర్ రెడ్డి పోలీసుల అదుపులో ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి.












Click it and Unblock the Notifications