చిరుపై అనుచిత వ్యాఖ్యలు: హీరో రాజశేఖర్ కు కోర్టు సమన్లు

గతంలో చిరంజీవి బ్లడ్ బ్యాంక్ పై జీవిత, రాజశేఖర్ తీవ్ర ఆరోపణలు చేశారు. చిరంజీవి అభిమానుల రక్తాన్ని అమ్ముకుంటున్నారని వారన్నారు. ప్రభుత్వం నుంచి రాయితీలు పొందుతూ కూడా రోగులకు తగిన విధంగా రక్తం అందించడంలేదని వారన్నారు. నిబంధనలకు వ్యతిరేకంగా చిరంజీవి బ్లడ్ బ్యాంక్ పనిచేస్తోందని వారన్నారు.












Click it and Unblock the Notifications