మేం చవటలం, దద్దమ్మలం: రాయపాటి సాంబశివరావు

తెలుగుదేశం, వామపక్షాలు వాటిని నిర్మిస్తే వారికి రుణపడి ఉంటానని ఆయన అన్నారు. గుంటూరు జిల్లాలో నలుగురు మంత్రులు, ఇద్దరం ఎంపీలం ఉన్నప్పటీకీ ఏం చేయలేకపోయామని వాపోయారు. కృష్ణా జిల్లా నాయకులను ఈ విషయంలో ఆయన అభినందించారు. వారు కలిసికట్టుగా ఐకమత్యంతో ఉండి ఆసుపత్రిని నిర్మించుకుంటున్నారని ప్రశంసలు కురిపించారు. వారిని హైజాక్ చేయాలనుకోవటం సరియైన పని కాదన్నారు.












Click it and Unblock the Notifications