లగడపాటి మొదటి భార్య పద్మపై లాయర్ శ్రీనివాస రెడ్డి ఫిర్యాదు

లగడపాటి రెండో పెళ్లి విషయంలో తన పాత్ర ఉందనే ఆరోపణతో పద్మ తనను లక్ష్యంగా చేసుకున్నట్లు శ్రీనివాస రెడ్డి ఆరోపించారు. తనపై దాడిలో లగడపాటి రాజగోపాల్ పాత్ర ఉందా, పద్మ తండ్రి పర్వతనేని ఉపేంద్ర పాత్ర ఉందా, పద్మ పాత్ర ఉందా అనేది తెలియాల్సి ఉందని ఆయన అన్నారు. ప్రస్తుతం మాత్రం తనకు పద్మ నుంచి ప్రాణహాని ఉందని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications