తన ప్రత్యర్థులు కొజ్జాలని అంటున్న ఎంపి వైయస్ జగన్

కాగా, అంతకు ముందు రోజు ఆయన దగ్గుబాటి వెంకటేశ్వర రావు నియోజకవర్గంలో ఓదార్పు యాత్ర నిర్వహించారు. ఈ ఓదార్పు యాత్ర సందర్భంగా ఆయన దగ్గుబాటి వెంకటేశ్వర రావు స్వగ్రామం కారంచేడులో ప్రసంగించలేదు. అలాగే, ముఖ్యమంత్రి కె. రోశయ్య స్వగ్రామం కారంచేడులో కూడా ఆయన ప్రసంగించలేదు. రోశయ్య స్వగ్రామం స్వర్ణ కూడా పర్చూరు నియోజకవర్గంలోకి వస్తుంది.












Click it and Unblock the Notifications