అదిలాబాద్ లో ఐసిఐసిఐ బ్యాంక్ ఉద్యోగిని కిడ్నాప్

కాగా వరంగల్ జిల్లాలోని హన్మకొండకు చెందిన వేణు అనే వ్యక్తి స్వర్ణలతను కిడ్నాప్ చేసినట్లుగా అనుమానిస్తున్నారు. వేణుతో స్వర్ణలతకు రెండేళ్ల క్రితం నిశ్చితార్థం అయ్యింది. అయితే వారిద్దరి మధ్య విభేదాలు రావటంతో పెళ్లి రద్దయింది. ఆ తరువాత వేణు స్వర్ణలతను పలుమార్లు వేధింపులకు గురిచేసినట్లు చెబుతున్నారు. వేణుకు ఫోన్ చేసినప్పటికీ ఆయన ఫోన్ స్విచాప్ వస్తోంది. దీంతో పోలీసులకు వేణుపై మరింత అనుమానం బలపడింది.












Click it and Unblock the Notifications