వైయస్ కుటుంబాన్ని దెబ్బతీసేందుకే అవాస్తవాలు

విహెచ్ వాస్తవాలు తెలుసుకోకుండా మాట్లాడుతున్నాడని, కేవలం వైయస్ రాజశేఖర్ రెడ్డిని విమర్షించాలనే ఉద్ధేశ్యంతోనే ఆయన మాట్లాడుతున్నారు తప్పితే వాస్తవాలు మాత్రం మాట్లాడటం లేదు. కొందరికి ప్రజల్లో పరపతిని నిరూపించుకోవాలని ఉంటుందని, ఆయన వైయస్ లా ప్రజల మధ్యకు వచ్చి దానిని నిరూపించుకోవటానికి మేమూ సహాయం చేస్తామన్నారు. వైయస్ కు ప్రజలు ఎలా బ్రహ్మరథం పట్టారో జగన్ కు ఇప్పుడు అలాంటి ఆదరణే లభిస్తుందన్నారు. జగన్ ను దెబ్బ తీయాలనే విహెచ్ ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారని విమర్శించారు. వైయస్ దీక్షాదక్షతలు ఆయన ముఖ్యమంత్రి అయ్యాకే తెలిశాయని అంతకుముందు తెలియదని మేకపాటి గుర్తుచేశారు.












Click it and Unblock the Notifications