తీర్పు నేపథ్యంలో వీడియో తీస్తాం: ఎకె ఖాన్

నగరంలో ఉన్న అన్ని శాంతి సంఘాలు, యువజన సంఘాలు తమ తమ కాలనీ ప్రాంతాల్లోని ప్రజలు సామరస్యంగా, శాంతియుతంగా ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు. పోలీసులు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అప్రమత్తంగానే ఉన్నారని, ప్రత్యేక పోలీసు బలగాలను కూడా ప్రభుత్వం నుంచి కోరినట్టు చెప్పారు.












Click it and Unblock the Notifications