వైయస్ జగన్ పై చర్య తీసుకునే దమ్ము సోనియాకు లేదా?

ప్రదేశ్ కాంగ్రెసు కమిటీ (పిసిసి) అధ్యక్షుడు సమావేశం నిర్వహిస్తే సీమాంధ్ర నాయకులు రాలేదని, డిఎస్ తెలంగాణ నాయకుడు కాబట్టే వారు అలా వ్యవహరించారని ఆయన అన్నారు. తమ నేత చంద్రబాబుపై తీవ్ర వ్యాఖ్యలు చేస్తున్న తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధ్యక్షుడు కె. చంద్రశేఖర రావుపై ఆయన తీవ్రంగా ధ్వజమెత్తారు. టిడిపి ఆంధ్రా పార్టీ అని వ్యాఖ్యానిస్తున్న కెసిఆర్ తమతో ఎందుకు పొత్తు పెట్టుకున్నారని ఆయన అడిగారు. తెలుగుదేశం పార్టీలోనే కెసిఆర్ ఎదిగారని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications