ఇంటర్ బోర్డు ముందు బతుకమ్మ ఆడుతా: జాగృతి అధ్యక్షురాలు కవిత

తెలంగాణ సంస్కృతి, పండుగలపై ప్రభుత్వం శీతకన్ను వేసిందన్నారు. దసరాకు ఈ నెల 9 నుంచి 19 వరకు పదిరోజుల పాటు సెలవులు ప్రకటించకపోతే హైదరాబాద్ లోని ఇంటర్మీడియేట్ బోర్డు ముందు బతుకమ్మ ఆడి నిరసన తెలియజేస్తామని ఆమె హెచ్చరించారు. దసరా సెలవుల కుదింపులో కార్పోరెట్ కళాశాలల ఒత్తిడి ఉందన్నారు. సద్దుల బతుకమ్మ పండుగకు జాతీయస్థాయి నాయకులు అయిన కనిమొళి, సుప్రియాసూలే, వసుంధరా రాజేలను ఆహ్వానించామని ఆమె తెలియజేశారు.












Click it and Unblock the Notifications