ఇమ్రాన్ ఖాన్ చేతిలో గాయపడిన నటి కత్రినా కైఫ్

ఓ హాస్యభరితమైన సన్నివేశాన్ని చిత్రీకరిస్తుండగా కత్రినాకు ప్రమాదం జరిగింది. ఇమ్రాన్ చేతిలో ఉన్న గన్ బ్యారెల్ తగలడంతో కత్రినాకు గాయమైంది. గాయంతో రక్తం కారింది. దాంతో వైద్యులను పిలిపించారు. షూటింగ్ ఆపేశారు. తాను గాయపడిన మాట వాస్తవమేనని కత్రినా అంగీకరించారు. ఇది చిత్రానికి మంచిని చేస్తోందని సిబ్బంది అభిప్రాయపడుతున్నారట.












Click it and Unblock the Notifications