తెలంగాణ ఇస్తే రాజకీయాలకు లగడపాటి గుడ్ బై

ల్యాంక్ హిల్స్ కు భూముల కేటాయింపుపై కెటి రామారావు ఆరోపణలకు లగడపాటి సమాధానం ఇవ్వడానికి ప్రయత్నించారు. తమ వ్యాపారాల కోసమే సీమాంధ్ర నాయకులు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును వ్యతిరేకిస్తున్నారని కెటి రామారావు తప్పు పట్టారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే సీమాంధ్ర రాజకీయ నాయకుల అవినీతి, అక్రమాలు బయటకు వస్తాయని ఆయన అన్నారు. ఇరువురి మధ్య తీవ్ర వాగ్వివాదం చెలరేగింది.












Click it and Unblock the Notifications