కారు, వ్యాన్ ఢీ: ముగ్గురు వైద్య విద్యార్థుల మృతి

మరో ఇద్దరు విద్యార్థుల పరిస్థితి విషమంగా ఉంది. దీంతో విద్యార్థుల ఇళ్లల్లో విషాద ఛాయలు అలుముకున్నాయి. కాకినాడలోని ఓ సదస్సులో పాల్గొనడానికి వెళ్తుండగా ఈ ప్రమాదం సంభవించింది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.












Click it and Unblock the Notifications