అమ్మ కల్కి భగవాన్ పై హెచ్చార్సీకి ఫిర్యాదు చేసిన బావమరిది

తమకు అసభ్య పదజాలంతో ఎస్ఎంఎస్ లు పంపుతున్నారని, బెదిరింపు కాల్స్ చేస్తున్నారని ఆయన చెప్పారు. తనకు పలుకుబడి ఉందని, దాంతో మిమ్మల్ని ఏదైనా చేస్తానంటూ బెదిరిస్తున్నారని ఆయన చెప్పారు. తమ కుటుంబంలో మితిమీరి జోక్యం చేసుకుంటున్నారని కూడా ఆయన చెప్పారు.












Click it and Unblock the Notifications