హీరో మహేష్ బాబు ఖలేజా సినిమాకు కోర్టు నోటీసులు

హీరో మహేష్ బాబుకే కాకుండా దర్శకుడు త్రివిక్రమ్, నిర్మాత సింగనమల, సహ నిర్మాత సి. కళ్యాణ్ లకు కోర్టు నోటీసులు జారీ చేసింది. అంతేకాకుండా ఫిలిం ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ కు, నిర్మాతల మండలికి కూడా కోర్టు నోటీసులు జారీ చేసింది. ఖలేజా టైటిల్ ను తాను రిజిస్టర్ చేయించుకున్నానని అంటూ సినిమా విడుదలను ఆపించాలని నిర్మాత విజయబాస్కర రెడ్డి కోర్టును కోరారు.












Click it and Unblock the Notifications