కవిత వర్సెస్ గీతారెడ్డి: తెలంగాణలో ప్రభుత్వ బతుకమ్మ పండుగ

తెలంగాణ వ్యాప్తంగా తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత బతుకమ్మ ఉత్సవాలను నిర్వహిస్తామని ప్రకటించటం, తెలంగాణ కోసం, తెలంగాణ పండుగల కోసం, తెలంగాణకు సంబంధించిన ఏ విషయంలోనైనా కవిత ముందుండటంతో మహిళలు ఆమెవైపు మొగ్గకుండా ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు పలువురు భావిస్తున్నారు. ఈ చర్యల వల్ల తెలంగాణను కాంగ్రెస్ విస్మరించటం లేదనే సందేశాన్ని మహిళల్లోకి పంపించడంతో పాటు కవితకు చెక్కు పెట్టడానికి కూడా ఉపయోగపడుతుందని భావిస్తున్నారు.












Click it and Unblock the Notifications