తెలంగాణపై సోనియా గాంధీతో చంద్రబాబుకు పోటీ పెట్టిన నాగం

సోనియా గాంధీ ముఖ్యమంత్రి రోశయ్యకు ఆదేశాలు ఇచ్చి ఉంటే అసెంబ్లీలో తెంలగాణకు అనుకూలంగా తీర్మానం ప్రవేశపెట్టే వారని, అప్పుడు తీర్మానం కూడా అయ్యేదని అని వ్యాఖ్యానించారు. బిల్లు ప్రవేశపెట్టడానికి వెనక్కి పోతున్న కాంగ్రెస్ ను ఆయన నిలదీయాలని సూచించారు. కాని కెసిఆర్ కాంగ్రెస్ తో కుమ్మక్కు అయ్యి టిడిపిని విమర్శిస్తున్నాడని అన్నాడు. ఏదో ఒక విధంగా పార్టీని కాపాడుకోవడానికి ఆయన తెలుగు దేశంపై విమర్శలు చేస్తున్నాడని, కాని ప్రజలు ఆయన కాంగ్రెస్ తో కలిసి చేస్తున్న నాటకాలను గమనిస్తున్నారని చెప్పారు.












Click it and Unblock the Notifications