ఐరోపాలో ముంబై తరహా దాడులకు ఒసామా బిన్ లాడెన్ కుట్ర

ఐరోపా దేశాల్లో రద్దీగా ఉండే ప్రాంతాల్లో, పర్యాటకులు ఎక్కువగా ఉండే స్థలాల్లో ముంబై తరహాలో కాల్పులు జరపాలని అతను ఆదేశించినట్లు రేడియో తెలిపింది. ఇందులో భాగంగా హోటళ్లను స్వాధీనంలోకి తీసుకోవాలని లాడెన్ సూచించాడు. అయితే, ఆ కుట్రకు సంబంధించిన పూర్తి వివరాలను రేడియో ప్రసారం చేయలేదు. లాడెన్ కుట్ర గురించి తమకు తెలుసునని ఓ నిఘా విభాగం అధికారి చెప్పారు.












Click it and Unblock the Notifications