కరీంనగర్ సభకు తెలంగాణ మంత్రులు, ఎమ్మెల్యేలు

ఆర్థిక సహాయం ప్రకటించడం ద్వారా అధిష్టానం తెలంగాణకు అనుకూలంగా ఉందని అర్థం చేసుకోవాలని కాబట్టి మంత్రులు కూడా కరీంనగర్ సభకు హాజరవుతారన్నారు. ఇది ఆధిష్టానాన్ని ధిక్కరించినట్లు కాదని పేర్కొన్నారు. విద్యార్థులపై పెట్టిన కేసులను రేపటిలోగా ప్రభుత్వం ఎత్తివేస్తుందని భావిస్తున్నామని, అందుకు ముఖ్యమంత్రి సైతం హామీ ఇచ్చారని వారు అన్నారు. లేనియెడల కేసుల ఎత్తివేతకు ముఖ్యమంత్రిని మళ్లీ కలుస్తామని, ప్రభుత్వంపై తీవ్ర ఒత్తిడి తీసుకు వస్తుమని వారు చెప్పారు.












Click it and Unblock the Notifications