స్టీల్ ప్లాంట్ అగ్ని ప్రమాదంలో ముగ్గురు బీహారీ కార్మికుల మృతి

ఫర్నేస్ పగిలిపోవడంతో ద్రవరూపంలో ఉన్న ఇనుము కార్మికులపైకి దొర్లింది. దీంతో కార్మికులు మరణించినట్లు సమాచారం. అది వేయి డిగ్రీల సెంటిగ్రేడ్ ఉష్ణోగ్రతను కలిగి ఉంటుంది. దాంతో వారు అక్కడికక్కడే మృతి చెందారు. ఈ ప్లాంట్ మధుసూదన్ అనే రాజకీయ నాయకుడికి చెందిందని తెలుస్తోంది.












Click it and Unblock the Notifications