వైయస్ జగన్ కు షాక్: మేకపాటి బ్రదర్స్ కు షోకాజ్ నోటీసులు

పార్లమెంటు సభ్యుడు మేకపాటి రాజగోపాల్ రెడ్డికి, ఉదయగిరి శాసనసభ్యుడు మేకపాటి చంద్రశేఖర రెడ్డికి, నాయకులు శ్రీధర్ రెడ్డి, అనిల్ కుమార్ లకు షోకాజ్ నోటీసులు జారీ అయినట్లు తెలుస్తోంది. అయితే, తమకు షోకాజ్ నోటీసులు అందలేదని వారంటున్నారు. గతంలో డిసిసి అధ్యక్షుడు గోపాల్ రెడ్డి కూడా తమకు నోటీసు అందలేదని చెప్పారు. ఆ తర్వాత అందినట్లు అంగీకరించారు. ప్రస్తుత షోకాజ్ నోటీసుల ప్రభావం జగన్ నెల్లూరు జిల్లా ఓదార్పు యాత్రపై తీవ్రంగా పడే అవకాశం ఉంది.












Click it and Unblock the Notifications